నందికొట్కూరుకు చెందిన చిత్రకారుడు డా. దేశెట్టి శ్రీనివాసులు, బీట్రూట్ రసాన్ని రంగులుగా ఉపయోగించి నటశేఖర నందమూరి బాలకృష్ణ చిత్రాన్ని రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. అఖండ-2 విడుదల సందర్భంగా తన అభిమానానికి గుర్తుగా ఈ ప్రత్యేక చిత్రాన్ని సృష్టించినట్లు ఆయన తెలిపారు. బాలయ్య చిత్రాలు ఎల్లప్పుడూ విజయాలు సాధించాలని, కొత్త సినిమా ఘనవిజయం కావాలని ఆయన ఆకాంక్షించారు.