నందికొట్కూరు: సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

4చూసినవారు
నందికొట్కూరు: సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, గ్రామ యూత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. యువత క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యానికి, స్నేహభావానికి దోహదపడుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్