నందికొట్కూరు: కార్యకర్తల శ్రేయస్సుకే పెద్దపీట: ఎమ్మెల్యే

9చూసినవారు
నందికొట్కూరు: కార్యకర్తల శ్రేయస్సుకే పెద్దపీట: ఎమ్మెల్యే
నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తుర్ మండలంలో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, కార్యకర్తల శ్రేయస్సే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ, మండల స్థాయి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్