నంద్యాల: టమాటా ధరల పెరుగుదల.. రైతులకు ఊరట

824చూసినవారు
నంద్యాల: టమాటా ధరల పెరుగుదల.. రైతులకు ఊరట
నంద్యాల జిల్లాలో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. మూడు నెలలుగా నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు వారం రోజులుగా ధరల పెరుగుదల ఊరటనిచ్చింది. కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 60కి చేరింది. సంజామల సంతలో కూడా ఇదే ధర పలుకుతోంది. అయితే, ధరల పెరుగుదల వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.

ట్యాగ్స్ :