నంద్యాల: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: సీపీఐ

5చూసినవారు
నంద్యాల: ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: సీపీఐ
నంద్యాలలో జరిగిన సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 15 వరకు ‘గడపగడపకు సీపీఐ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. అలగనూరు రిజర్వాయర్ ఎత్తిపోతల పథకానికి వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బనగానపల్లె, మైదుకూరు ప్రాంతాల్లో 92 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్