64వ రోజుకు శ్రీశైలం ముంపు బాధితుల దీక్షలు

3చూసినవారు
64వ రోజుకు శ్రీశైలం ముంపు బాధితుల దీక్షలు
మహానాడులో సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకెళ్లిన ఘనత సాధించారని మంత్రి చేసిన వ్యాఖ్యలపై శ్రీశైలం ముంపు బాధితుడు జయన్న స్పందించారు. సాగునీటి వెనుక ముంపు బాధితుల కన్నీళ్లు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. జీవో 98 ప్రకారం ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నందికొట్కూరులో చేపట్టిన నిరాహార దీక్షలు 64వ రోజుకు చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్