నంద్యాలలో నేడు టీడీపీ కార్యాలయ భూమి పూజ

5చూసినవారు
నంద్యాలలో నేడు టీడీపీ కార్యాలయ భూమి పూజ
నంద్యాలలో నూతన జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరగనుంది. ఈ ఏర్పాట్లను మంత్రి ఎన్‌. ఎం. డి. ఫరూక్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సమీక్షించారు. నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ నూతన కార్యాలయం పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తుందని నేతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్