పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయ వాణి హై స్కూల్
విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దిల్శాంత్ 593, సుమ శ్రీ 590, లోహిత 589, శ్రీవల్లి 588 మార్కులు సాధించారు. పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్ర
మశిక్షణతో చదివితే విద్యార్థులు ఉన్నత విజయాలు
సాధించవచ్చని సూచించారు.