ఉపాధి హామీ కూలీల బకాయిల విడుదలకు వైసీపీ డిమాండ్

11చూసినవారు
ఉపాధి హామీ కూలీల బకాయిల విడుదలకు వైసీపీ డిమాండ్
నంద్యాలలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వైయస్సార్సీపీ నాయకులు డీఆర్ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు, కార్మికులు పాల్గొని, 2025 డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పథకంలో అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్