
నంద్యాలలో ఎం. కే. ఫైజీ బెయిల్ పై సంబరాలు
SDPI party జాతీయ అధ్యక్షుడు M. K. Faizyకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నంద్యాల SDPI కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మణిహారం హనీఫ్, అసెంబ్లీ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ కేసు రాజకీయ ప్రేరితమైందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడిందని నేతలు తెలిపారు.






































