పాణ్యంలో 16. 63 లక్షల సీఎం సహాయనిధి పంపిణీ

8చూసినవారు
పాణ్యంలో 16. 63 లక్షల సీఎం సహాయనిధి పంపిణీ
పాణ్యం నియోజకవర్గంలోని 34 మంది లబ్ధిదారులకు రూ. 16,63,919 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నంద్యాల టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని, పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరంలాంటిదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్