డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి: ఏఐసీసీ యాదవ్

4చూసినవారు
డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి: ఏఐసీసీ యాదవ్
ఏఐసీసీ సభ్యులు జె. లక్ష్మినరసింహ యాదవ్ డీఎస్సీ-2025 నియామకాల్లో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. క్రీడా కోటా పేరుతో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కల్పిస్తున్నారని, దీనిపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సూపర్-6 హామీ ప్రకారం నిరుద్యోగులకు రావాల్సిన భృతిని వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you