ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. శనివారం కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో గని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మద్దిలేటిస్వామికి వెళ్లి తిరిగి వస్తుండగా హుసేనాపురం గ్రామంలో కర్నూలు వైపు వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.