ఆర్థిక వృద్ధి లక్ష్యాలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

1చూసినవారు
ఆర్థిక వృద్ధి లక్ష్యాలపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
నంద్యాల జిల్లాలో ఆర్థిక వృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన సమీక్షలో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సుమారు రూ. 20,395 కోట్ల ఆదాయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. అధికారులు లక్ష్య సాధనకు కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్