నంద్యాల శ్రీనివాస్ సెంటర్‌లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం కావడాన్ని జనసేన పార్టీ నేతలు రాచమడుగు చందు, సుందర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, శాంతి సామరస్యాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.