నంద్యాల జిల్లాలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్

9చూసినవారు
నంద్యాల జిల్లాలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్
నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆదివారం నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లలో భాగంగా 25 బైక్‌లు, 77 క్వార్టర్ మద్యం బాటిళ్లు, నాటుసారాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్