నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో వృధా అవుతున్న మంచినీరు

76చూసినవారు
నంద్యాల పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద వాటర్ పై పగలడంతో సోమవారం మంచినీరు వృధా అవుతుందని ప్రజలు వాపోయారు. గత రెండు రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండడంతో త్రాగు నీరు వృధా అవుతుందని ప్రజలు వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్