నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బిగ్ బాస్ ఫేమ్ కిరాక్ సీత శనివారం సందడి చేశారు. బిగ్ బాస్ కంటెస్టులో తనపై నంద్యాల ప్రజలు చూపిన అభిమానం మరువలేనిదన్నారు. నంద్యాల వాసిగా నేను గర్విస్తున్నానన్నారు. బిగ్ బాస్ హోస్ట్ నాగర్జున సపోర్ట్ మర
ువలేనిదనీ, తను నటించే సినిమాల అప్డేట్స్ గురించి చెప్పు
కొచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు రామకృష్ణ కళాశాల
విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.