
ఫోన్ మాట్లాడుతూ.. కుమారుడిని కాలుతో తన్నిన తల్లీ!
ఫోన్ మాట్లాడుతూ.. ఓ తల్లి తన చిన్న కుమారుడిని కాలుతో తన్నిన అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దారుణ దృశ్యాలను చూసిన నెటిజన్లు 'అసలు ఆమె తల్లెనా.. పిల్లల పట్ల ఇలాగేనా వ్యవహరించేది' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు.




