రేపు బనగానపల్లెలో మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటన

1382చూసినవారు
రేపు బనగానపల్లెలో మంత్రి జనార్దన్ రెడ్డి పర్యటన
శుక్రవారం, 01-05-2026న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు పంచాయతీరాజ్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం, ఈద్గా నగర్ చైతన్య స్కూల్ వద్ద ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వివరాలను మంత్రి గారి క్యాంప్ కార్యాలయం, బనగానపల్లె తెలియజేసింది.

సంబంధిత పోస్ట్