మంత్రి జనార్దన్ రెడ్డి కొలిమిగుండ్ల పర్యటన: మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

1314చూసినవారు
మంత్రి జనార్దన్ రెడ్డి కొలిమిగుండ్ల పర్యటన: మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
శనివారం, మే 2, 2026న, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొలిమిగుండ్ల మండల కేంద్రంలో రూ. 9 లక్షల సొంత నిధులతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఉదయం 8:30 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం, స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉదయం 9:00 గంటలకు హనుమంతుగుండం చెరువు వద్ద జలధార-జలహారతి కార్యక్రమంలో ఆర్&బి శాఖ మంత్రి, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియాతో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు హాజరుకానున్నారు.