కాశీబుగ్గ తొక్కిసలాటపై ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆగ్రహం

9చూసినవారు
కాశీబుగ్గ తొక్కిసలాటపై ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆగ్రహం
కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి పట్ల ఎమ్మెల్సీ ఇసాక్ బాష ఆదివారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తుల ప్రాణ నష్టానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన విమర్శించారు. భద్రతా చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్‌పై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్