నంద్యాల: ఘనంగా మాలల యుద్ధవీరుల విజయోత్సవం

3చూసినవారు
నంద్యాల: ఘనంగా మాలల యుద్ధవీరుల విజయోత్సవం
నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామంలో గురువారం మాలల యుద్ధవీరుల విజయోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాలలు దేశ నిర్మాణంలో, కార్మికులు, రైతులుగా కీలక పాత్ర పోషించారని కొనియాడారు. మాలలపై వివక్షను సహించబోమని, వారి హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగుతుందని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :