నంద్యాల జిల్లాలో 223 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వ్యవసాయ పనుల కోసం తహశీల్దార్, వ్యవసాయ అధికారుల నుంచి కూపన్లు తీసుకుని ఇంధనం పొందవచ్చని ఆమె సూచించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు.