నంద్యాల: విజయ పాల డెయిరీ వద్ద భారీ బందోబస్తు

6చూసినవారు
నంద్యాల: విజయ పాల డెయిరీ వద్ద భారీ బందోబస్తు
నంద్యాల విజయ పాల డెయిరీ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యులు త్రిసభ్య కమిటీ ఎదుట హాజరుకానున్నారు. ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్