నంద్యాల: "రైతన్న మీకోసం" సభలో మంత్రి ఫరూక్

15చూసినవారు
నంద్యాల: "రైతన్న మీకోసం" సభలో మంత్రి ఫరూక్
పులిమిద్దిలో బుధవారం నిర్వహించిన "రైతన్న మీకోసం – గ్రామ సభ"లో మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం ఎరువుల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్