నంద్యాల: కళాసాధన శిబిరం పోస్టర్లు ఆవిష్కరించిన మంత్రి ఫరూక్

9చూసినవారు
నంద్యాల: కళాసాధన శిబిరం పోస్టర్లు ఆవిష్కరించిన మంత్రి ఫరూక్
నంద్యాలలో కళారాధన సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్న “కళాసాధన” ఉచిత లలిత కళల శిక్షణ శిబిరం పోస్టర్లను మంత్రి ఎన్‌. ఎం. డి. ఫరూక్ ఆవిష్కరించారు. 25 ఏళ్లుగా విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ నెలరోజుల శిక్షణలో 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. జూన్‌లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్