నంద్యాల: క్యాన్సర్ బాధితుడికి ఎంపీ శబరి అండ

2చూసినవారు
నంద్యాల: క్యాన్సర్ బాధితుడికి ఎంపీ శబరి అండ
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, క్యాన్సర్ బాధితుడు తంబాళ్లి వీరకుమార్ కుటుంబానికి అండగా నిలిచారు. బొమ్మలసత్రం కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో వీరకుమార్ కుటుంబం తమ సమస్యను ఎంపీ దృష్టికి తీసుకురాగా, హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో DOTATATE థెరపీకి అవసరమైన ₹2.40 లక్షల అనుమతి పత్రాన్ని ఆమె మంజూరు చేయించారు. ఎంపీ చొరవతో చికిత్సకు మార్గం సుగమమైందని బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్