నంద్యాల: వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం

4చూసినవారు
నంద్యాలలో వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ నాయకుడు రవి, టీడీపీ నేత రాజేష్ అలియాస్ బుజ్జిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రవి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్