గణేష్ నగర్‌లో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

1చూసినవారు
గణేష్ నగర్‌లో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
కల్లూరు అర్బన్ 19వ వార్డు గణేష్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాణ్యం టీడీపీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్