నన్నూరు టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం

238చూసినవారు
నన్నూరు టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం
ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ గేట్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుండి కర్నూలుకు వెళ్తున్న బోలోరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you