సగర వివాహ పరిచయ వేదిక: 200 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి

5చూసినవారు
నంద్యాల పట్టణంలో ఆదివారం శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి కళ్యాణ మండపంలో తొలిసారిగా లైవ్ ప్రొజెక్టర్ సిస్టంతో సగర వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు. ఇప్పటికే 100కు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, రేపు మరో 100 రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. సగరుల సహాయ సహకారాలతో నడుస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అందరూ హాజరై సలహాలు సూచనలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్