సగర సంఘం క్షమాపణ: వనభోజనాలకు రండి

4చూసినవారు
నంద్యాల జిల్లా సగర సంఘం అధ్యక్షులు ఇమ్మడి అనిల్ రామయ్య, ప్రకృతి వైపరీత్యాలు, సమయాభావం వల్ల వనభోజన మహోత్సవాలకు అందరినీ అనుకున్న సమయానికి చేరుకోలేకపోయామని క్షమాపణలు కోరారు. ఈ తప్పును మన్నించి, సగరులందరూ వనభోజనాలకు తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న సగర వివాహ పరిచయ వేదికను తిలకించి, అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. రేపు ఉదయం 9 గంటలకు శ్రీ ప్రథమ నందీశ్వర కళ్యాణ మండపానికి రావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you