సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన శక్తి టీం

1100చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన శక్తి టీం
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, సిబ్బంది మహానంది మండలంలోని అమ్మడపల్లె గ్రామంలో మహిళలకు డిజిటల్ అరెస్టు, సైబర్ నేరాలపై గురువారాం అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఓటీపీ నంబర్ అడిగితే చెప్పకూడదని, సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్