నంద్యాల రైతులకు అండగా ఉంటాం: భూమా బ్రహ్మానందరెడ్డి

20చూసినవారు
శుక్రవారం నంద్యాల మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. ఆయన రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. పంటలు నాశనం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భూమా బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you