నంద్యాలలో వైసీపీ సంస్థాగత సమావేశం

3చూసినవారు
నంద్యాలలో వైసీపీ సంస్థాగత సమావేశం
నంద్యాల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంగుల నాని, శిల్ప రవి, కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై వీరు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్