పాణ్యం: హోరాహోరీగా కబడ్డీ పోటీలు

71చూసినవారు
పాణ్యం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలస్థాయి కబడ్డీ పోటీలను గురువారం ప్రారంభించారు. రానున్న భోగి, సంక్రాంతి పండుగల సందర్భంగా కబడ్డీతో పాటు పలు ఆటల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, ప్రజలు పాల్గొని ఆటల పోటీలను ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత పోస్ట్