కర్నూలు: అక్రమ వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలు పెరుగుతున్నాయి

1482చూసినవారు
డోన్ పట్టణంలో అక్రమ వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలు పెరిగి ప్రజలను ఆర్థికంగా పీడిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపియస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి యం. డి. ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులో వడ్డీ వ్యాపారుల వేధింపులతో అనారోగ్యానికి గురైన నిజాముద్దీన్‌ను పరామర్శించిన అనంతరం ఆయన బండల ఈశ్వరయ్య, నూర్జహాన్ వంటి అక్రమ వడ్డీదారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్