లక్ష్మీపురం: వినుకొండలో ఘర్షణ – ఇద్దరికి గాయాలు

1చూసినవారు
లక్ష్మీపురం: వినుకొండలో ఘర్షణ – ఇద్దరికి గాయాలు
ఆదివారం వినుకొండ పట్టణంలోని అరుణా థియేటర్ ఎదురుగా ఉన్న దావూద్ కిచిడి హోటల్‌లో చిన్న వివాదం ఘర్షణకు దారితీసి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కర్నూలు కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు పొగాకు తీసుకుని వెళ్తుండగా, హోటల్ వద్ద కిచిడి తిని సోంపు అడగడంతో యజమానితో వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రమై పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ప్రతాప్ అనే వ్యక్తి తలకు గాయమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్