రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో రాణించిన మీదివేముల విద్యార్థులు

15చూసినవారు
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో రాణించిన మీదివేముల విద్యార్థులు
ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జట్టు తరుపున ఆడిన మీదివేముల జడ్పీ హెచ్‌ఎస్ విద్యార్థినులు స్వాతి, మైత్రి అద్భుత ప్రతిభ కనబరిచి జట్టును విజేతగా నిలిపి కప్ సాధించారు. మంగళవారం వారికి శిక్షణనిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయుడు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్