నన్నూరు: షార్ట్‌సర్క్యూట్‌తో టీడీపీ కార్యకర్తకు భారీ నష్టం

5చూసినవారు
నన్నూరు: షార్ట్‌సర్క్యూట్‌తో టీడీపీ కార్యకర్తకు భారీ నష్టం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో టీడీపీ కార్యకర్త చాంద్ ఇంట్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రేకుల షెడ్డులో మంటలు చెలరేగి, సుమారు రూ. 1,40,000 నగదుతో పాటు ఫ్రిజ్, కూలర్, వాషింగ్ మిషన్, కుట్టు మిషన్, దుస్తులు, బియ్యం బస్తాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన తహసీల్దార్ విద్యాసాగర్, బాధితుడికి నష్టపరిహారం పంపిణీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :