పాణ్యం: ప్రజా వైద్య వ్యవస్థను కాపాడాలి.. భారీ నిరసన ర్యాలీ

1196చూసినవారు
బుధవారం పాణ్యం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ విద్యార్థులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కుటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రజా వైద్య వ్యవస్థను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్