పూడిచెర్ల: రైతుల పొలాలను దెబ్బతీస్తున్న సిలికా పరిశ్రమ

1469చూసినవారు
ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో సిలికా సాండ్ పరిశ్రమ వల్ల పంటలు దెబ్బతిన్నాయని, దుమ్ము వర్షం పంట నష్టం, దిగుబడి తగ్గుదలకు కారణమవుతోందని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ సోమవారం ఆరోపించారు. అనుమతులు లేకుండా పరిశ్రమ నడపడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి వెంటనే విచారణ చేసి నివేదిక అందించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్