పాణ్యంలో రూ. 16. 63 లక్షల సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ

8చూసినవారు
పాణ్యంలో రూ. 16. 63 లక్షల సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ
పాణ్యం నియోజకవర్గంలోని 34 మంది లబ్ధిదారులకు రూ. 16,63,919/- విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి బుధవారం కల్లూరు అర్బన్ పరిధిలోని తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, పేదల కోసం సీఎం సహాయ నిధి ఒక వరమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్