తడకనపల్లె: పాడి పశువుల పెంపకంతో రైతు బలపడాలి

13చూసినవారు
తడకనపల్లె: పాడి పశువుల పెంపకంతో రైతు బలపడాలి
కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలోని పశువుల హాస్టల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పరిశీలించారు. అధికారులు 40 గేదెలు ఉన్నాయని, రోజుకు 500 లీటర్ల పాల ఉత్పత్తితో 100 కిలోల పాల కోవా తయారు చేస్తున్నారని వివరించారు. ఈ పశువుల హాస్టల్ ఒక మోడల్‌గా నిలుస్తుందని, రైతులు పాడి పశువుల ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్