కాల్వబుగ్గ క్షేత్రాన్ని సందర్శించిన కంచి పీఠాధిపతి

4చూసినవారు
కాల్వబుగ్గ క్షేత్రాన్ని సందర్శించిన కంచి పీఠాధిపతి
శనివారం, శ్రీకంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వామి ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆయన ఆలయ ప్రాంగణంలోని సురభి గోశాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాణ్యం గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొంది సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్