కృష్ణగిరి: అక్షరాంధ్ర ద్వారా అక్షరాస్యులు కండి: కలెక్టర్‌

9చూసినవారు
కృష్ణగిరి: అక్షరాంధ్ర ద్వారా అక్షరాస్యులు కండి: కలెక్టర్‌
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, అక్షరాంధ్ర ద్వారా అందరూ అక్షరాస్యులు కావాలని పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణగిరి మండల కేంద్రంలో వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అక్షరాంధ్ర' కార్యక్రమంలో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాస శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో అభ్యాసకులు రాసిన తీరును అడిగి తెలుసుకుని, సాధన పుస్తకంలోని సమాధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్