కర్నూలు: మ్యాట్రిమోనియల్ మోసాలపై ఎస్పీ హెచ్చరిక

12చూసినవారు
కర్నూలు: మ్యాట్రిమోనియల్ మోసాలపై ఎస్పీ హెచ్చరిక
కర్నూలు జిల్లా ప్రజలు మ్యాట్రిమోనియల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వివాహ సంబంధ వెబ్సైట్లు, యాప్స్, సోషల్ మీడియాలో నకిలీ పేర్లు, ఆకర్షణీయ ఫోటోలతో వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మోసపోయినవారు సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్