మద్దికెర: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

2చూసినవారు
మద్దికెర: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
మంగళవారం మద్దికెరకు చెందిన బాలు (35) అనే యువకుడు గుంతకల్లు- మల్లప్పగేట్ రైల్వే మార్గం మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గత నాలుగేళ్లుగా గుంతకల్లులో నివాసం ఉంటున్న బాలుకు ఇంకా వివాహం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :