పత్తికొండ: చంపినోడు జైలుకు, నేత అసెంబ్లీకి: సంచలన వ్యాఖ్యలు

1543చూసినవారు
చంపినోడు జైలుకు పోయాడు. చచ్చినోడు గుంతకు పోయాడు. చంపించినోడు అసెంబ్లీకి పోయడంటూ పత్తికొండ వైసీపీ నాయకులు చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పత్తికొండలో ఆయన మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు నిందితులకు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎవరూ కూడా రాజకీయ నాయకులను నమ్మి ఫ్యాక్షన్ జోలికి పోవద్దని, జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్